Girls Black Mailing in soicial media: ఇటీవల కాలంలో ఆన్‌లైన్‌లోనే కొందరు వేధింపులకు గురిచేస్తున్నారు. దీని కోసం సోషల్ మీడియాను అస్త్రంగా వాడుకుంటున్నారు. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో కొందరు యువతులు కొందరు అబ్బాయిల నంబర్లను సంపాదించి వీడియో కాల్స్ చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారు. వాట్సాప్ ఛాటింగ్‌లతో హోరెత్తిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కొందరు యువతులు చేస్తున్న వాట్సాప్ ఛాటింగ్‌లు వైరల్ అవుతున్నాయి. వీడియోలను ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో పాటు ఫ్యామిలీ…