ఛత్తీస్‌గఢ్ లో దారుణం వెలుగుచూసింది. తన ప్రియురాలు మరో యువకుడితో మాట్లాడుతుందనే అనుమానంతో.. ఆమె అత్యాచారం చేసి… స్కూడ్రైవర్ తో 51 సార్లు పొడిచి హత్య చేశాడు. రేండేళ్ల క్రితం ఈ సంఘటన జరిగినప్పటికి.. తాజాగా కోర్టు కేసులో నిజాలు బయటకు వచ్చాయి. దీంతో కోర్టు అతడి జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. చత్తీస్‌గఢ్ రాష్ట్రం కోర్బా నగరంలో నివాసం ఉంటున్న ఓ యువతి ఇంటర్ పూర్తి చేసి ఇంట్లోనే ఉంటుంది. ఆమె స్కూల్…
మధ్యప్రదేశ్ రాష్ట్రం దేవాస్ నగరంలోని ఓ ఇంట్లో కుళ్లిపోయిన మహిళ మృతదేహం లభ్యం కావడంతో కలకలం రేగింది. ఈ మృతదేహం ఫ్రిజ్‌లో గుర్తించారు. పోలీసుల విచారణలో మృతురాలిని 30 ఏళ్ల ప్రతిభ అలియాస్ పింకీ ప్రజాపతిగా గుర్తించారు. లివ్‌ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ప్రతిభ పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో ఆమె భాగస్వామి సంజయ్ పాటిదార్ ఈ హత్యకు పాల్పడ్డాడు.
Mumbai Mira Road: మహారాష్ట్ర రాజధాని ముంబైకి ఆనుకుని ఉన్న థానే జిల్లా మీరా రోడ్డు హత్య మిస్టరీకి సంబంధించి పెద్ద అప్‌డేట్ బయటకు వస్తోంది. నిందితుడు మనోజ్ సాహ్ని పోలీసుల ఎదుటే తన లైవ్ ఇన్ పార్ట్‌నర్‌ని హత్య తాను చేయలేదన్నాడు.