Madhya Pradesh -man stabs young woman for rejecting marriage proposal: జార్ఖండ్ దుమ్కా తరహాలోనే మధ్యప్రదేశ్‌లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే జార్ఖండ్ దుమ్కా మర్డర్ కేసుల దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తాజాగా మరోసారి ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిన కారణంగా ఓ బాలికను కత్తిలో పొడిచాడు ఓ వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా జిల్లాలోని బంగర్ఢ గ్రామంలో చోటు చేసుకుంది. నిందితుడు బబ్లూ, పెళ్లి చేసుకోవాలని…