Tragedy: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్, హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా, నవీన…
America : ఏ తల్లిదండ్రులైనా తాము కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్లకు చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు. అలాంటి తల్లిదండ్రులే వారు కన్న బిడ్డలను అతి కిరాతకంగా హత్య చేసే వారిగా మారితే..