సెలబ్రేటీల జీవితమంటే బయటివారికి లగ్జరీ, సౌకర్యాలు, పెద్ద భవనాలు, ఖరీదైన కార్లు, ఎంటర్టైన్‌మెంట్ అని అనుకుంటారు. కానీ ఈ మెరుపుల వెనుక వారికి ఎదురయ్యే ఒత్తిడులు, సమస్యలు మాత్రం చాలా మందికి తెలియవు. పాపులారిటీ పెరిగేకొద్దీ వారికి బయట స్వేచ్ఛగా తిరగడం కష్టం అవుతుంది. ఇవ్వని ఒకెత్తు అయితే సోషల్ మీడియాలో వచ్చే ట్రోలింగ్, అసభ్యకరమైన కామెంట్లు, విమర్శలు ఇవన్నీ సెలబ్రిటీలకు పెద్ద నెగటివ్ షేడ్స్ అని చెప్పాలి. కొందరు ఇవన్నీ దాటేసి ముందుకు సాగిపోతారు. మరికొందరు…