Home
Giorgia Meloni
Giorgia Meloni News
-
Italy Protests: ఇటలీలో జెన్-ఆల్ఫా విధ్వంసం.. రూ. 4,400 కోట్లు బూడిద!
Italy Protests: ఇటలీ వీధులు ఇప్పుడు నిరసనల సెగతో రగిలిపోతున్నాయి. సాధారణంగా రాజకీయ ఆందోళనల్లో పెద్దలు లేదా కాలేజీ యువత రోడ్లపైకి వస్తుంటారు. కానీ ఇటలీలో మాత్రం ఇంకా ఓటు హక్కు కూడా రాని స్కూల్ పిల్లలు, ‘జెన్-ఆల్ఫా’ తరానికి చెందిన మైనర్లు రోడ్లపైకి వచ్చి ఊహించని రీతిలో విధ్వంసం సృష్టించారు. శనివారం జరిగిన తీవ్ర ఆందోళనల్లో ఆందోళనకారులు ఏకంగా రూ. 4,400 కోట్ల విలువైన ఆస్తులను తగలబెట్టి బూడిద చేసేశారు. ఈ పరిణామం ప్రధాని జార్జియా… -
Meloni: యూఎన్‌కు మెలోనీ దూరం.. ట్రంప్‌ను కలవడం ఇష్టం లేకనేనా?
ఐక్యరాజ్యసమితి వేదికగా ప్రపంచ నేతలంతా సమావేశం కాబోతున్నారు. నేతలంతా న్యూయార్క్‌కు తరలివెళ్తున్నారు. ఆశ్చర్యంగా అమెరికా మిత్ర దేశమైన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మాత్రం వెళ్లలేదు. దీనికి ట్రంప్‌తో ఏర్పడిన విభేదాలే కారణంగా తెలుస్తోంది. -
Italy: ఇటలీ స్కూళ్లలో బుర్ఖా, నిఖాబ్ నిషేధం.. మెలోనీ సర్కార్ సంచలన ప్రతిపాదన..
Italy: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సంచలన నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇటలీ పాఠశాలల్లో ‘‘బురఖా, నిఖాబ్’’లను నిషేధించే ప్రతిపాదనల్ని సిద్ధం చేశారు. ఈ విషయాన్ని ఆదివారం మెలోనీ ప్రకటించారు. ఈ ప్రతిపాదనల్ని త్వరలో క్యాబినెట్‌కు సమర్పించబోతున్నట్లు చెప్పారు. పాఠశాలలకు హాజరయ్యే విద్యార్థులు పూర్తి ధరించాలనే నియమాన్ని, సంప్రదాయం పేరుతో ముఖాన్ని కప్పుకోవడాన్ని అనుమతించమని ఆమె అన్నారు. ఇది కేవలం హిజాబ్, నిఖాబ్కు మాత్రమే పరిమితం కాదని తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతీ క్లాసులో విదేశీ పిల్లల సంఖ్యను కూడా… -
Meloni-Trump: ట్రంప్‌తో సంబంధాలపై మెలోని సంచలన వ్యాఖ్యలు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంబంధాలపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్‌తో తన సంబంధాలు తాను ఊహించినంత సులభంగా లేవని తేల్చి చెప్పారు. -
Giorgia Meloni: 3% ఓట్ల పార్టీ నుంచి ప్రధాని వరకు.. జార్జియా మెలోని సరికొత్త రికార్డుకు చేరువ
Giorgia Meloni’s Political Journey: ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని త్వరలో దేశ రాజకీయ చరిత్రలో అరుదైన ఘనత సాధించనున్నారు. సెప్టెంబర్‌లో మెలోని 1946 తర్వాత ఇటలీలో అత్యధిక కాలం పదవిలో కొనసాగిన ప్రధానమంత్రిగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఈ రికార్డు మాజీ నియంత బెనిటో ముస్సోలినీ పేరిట ఉంది. ఆయన సుమారు 20 సంవత్సరాల ఎనిమిది నెలల పాటు ఇటలీ ప్రధానమంత్రిగా కొనసాగారు. మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోనీ కూడా ఇటలీ రాజకీయాల్లో సుదీర్ఘకాలం… -
Italy: ఇటలీ ప్రధాని మెలోనీకి పొంచి ఉన్న జెన్-జీ ముప్పు.. 2027 ఎన్నికల ముందు ఝలక్ తప్పదా?
జెన్-జీ ఉద్యమంతో ఆయా దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలిపోయాయి. బంగ్లాదేశ్, నేపాల్ దేశాలే ఉదాహరణ. ఇటీవల భారత్‌లో కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల ఉద్యమం జరిగింది. దీంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయక తప్పలేదు. -
Govt on Congress: ‘‘మెలోని’’పై కాంగ్రెస్ జోక్ వివాదం.. స్పందించిన విదేశాంగ శాఖ..
Govt on Congress: ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ‘‘మనకు ఇటలీతో బలమైన సంబంధాలు ఉన్నాయి. వాటిని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాము. ద్వైపాక్షిక సంబంధాల్లో పరస్పర గౌరవం, అవగాహన ఎంతో ముఖ్యం. ఏ విషయాన్నైనా గౌరవంగా ముందుకు తీసుకురావాలి’’ అని విదేశాంగ ప్రతినిధి అన్నారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్రమోడీ విదేశాంగ విధానంపై విమర్శలు చేస్తూ జార్జియా మెలోని ప్రస్తావన తీసుకువచ్చారు. గురువారం… -
BJP: ఇటు చూడు రాహుల్ గాంధీ.. ‘‘హగ్’’ కామెంట్స్‌కు ఇందిరాగాంధీతో సమాధానం..
BJP: ప్రధాని నరేంద్ర మోడీ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ అధినేత, ఎంపీ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడుతోంది. విదేశీ నేతల్ని కౌగిలించుకోవడం ఎలాంటి విదేశాంగ విధానం అంటూ గురువారం రాహుల్ గాంధీ కామెంట్స్ చేశారు. అయితే, ఆయన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే ఇందిరాగాంధీ వీడియోతో సమాధానం ఇచ్చారు. ఇందిరా గాంధీ, క్యూబా విప్లవనేత ఫిడెల్ కాస్ట్రో, పాలస్తీనా నాయకుడు యాసర్ అరాఫత్‌లను కౌగిలించుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదే కాకుండా,… -
Iran Hit List: ఇరాన్ హిట్‌లిస్ట్‌లో ఆ ముగ్గురు.. పత్రికలో ప్రధాన కథనం
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. తగ్గినట్టే.. తగ్గి మళ్లీ చెలరేగాయి. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. తాజాగా అంతర్జాతీయ నాయకుల లక్ష్యంగా ఇరాన్ హిట్‌లిస్ట్‌ను విడుదల చేసింది. -
Trump-Meloni: ‘ఆమె అంటే ఇష్టం.. కానీ తప్పు చేసింది’.. టర్కీ టూర్లో మెలోనిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఇటీవల ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ 7 సదస్సులో ఇటలీ ప్రధాని మెలోనీపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా తీవ్ర దుమారం రేపాయి. తనతో ఫొటో దిగేందుకు మెలోనీ బతిమాలిందని ఇంటర్వ్యూలో ట్రంప్ వ్యాఖ్యానించారు.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!