Manchu Vishnu: మంచు ఫ్యామిలీ, మంచు విష్ణు గురించి సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగని రోజు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఇక నిత్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే మంచు విష్ణు మా ఎలక్షన్స్ నుంచి మరింత ట్రోలింగ్ వస్తువు గా మారిపోయాడు.
Manchu Vishnu: మంచు విష్ణు హీరోగా పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్స్ గా నటించిన చిత్రం జిన్నా. ఇషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కానుందని మొదట ప్రకటించినా.. ఆ రోజునే చిరు, నాగ్ సినిమాలు రిలీజ్ కు సిద్ధమవుతుండగా.. పోటీ ఎందుకని జిన్నాను అక్టోబర్ 21 కి వాయిదా వేశారు.
Manchu Vishnu: మా ప్రెసిడెంట్ మంచు విష్ణు యూట్యూబర్స్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. తనను, తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిన 18 మంది యూట్యూబ్ ఛానెల్స్ మీద కేసు వేసి వారి ఛానెల్స్ ను బ్యాన్ చేయిస్తానని చెప్పుకొచ్చాడు.