Ginger: గతంలో జరిగిన దొంగతనాలన్నీ బంగారం కోసమో.. డబ్బుల కోసమో జరిగేవి. కానీ ప్రస్తుతం కూరగాయల కోసం దొంగతనాలు జరుగుతున్నాయి. ఇది ఒకింత ఆశ్చర్యం మరోవైపు ఆందోళన కలిగించే అంశం.
మన దేశంలో అల్లం అంటే తెలియనివారు ఉండరు. దీని ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం కూడా లేదు. వంటల్లో వాడే అల్లంను సూపర్ ఫుడ్ అంటారు. అయితే దీన్ని తినడం వల్ల సౌందర్య ప్రయోజనాలను కూడా పొందవచ్చని బ్యూటీషియన్స్ చెబుతున్నారు. చర్మం, జుట్టు సంరక్షణలో అల్లం కీలక పాత్ర పోషిస్తుంది. శ
అల్లం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. పొట్టలో పేరుకుపోయిన చెడు కొలస్ట్రాల్ తగ్గించటంలో అల్లం వాటర్ బాగా ఉపయోగపడుతుంది. ఇక మాసాలా వంటల్లో అల్లం వెల్లుల్లి పడాల్సిందే. అలాగే ఎండిన అల్లంతో కూడా చాలా లాభాలున్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీచు, సోడియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫో�