కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించిన పేరు. తలైవర్ రజినీకాంత్ నటించిన జైలర్ సినిమాలో కేవలం మూడు సీన్స్ మాత్రమే నటించిన శివన్న… తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసాడు. రజినీకాంత్ సినిమాలో రజినీకాంత్ ని డామినేట్ చేసే రేంజ్ లో స్క్రీన్ హోల్డ్ చేయడ�