Ghost Telugu Release Date Fixed: కన్నడ సినీ హీరోలలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న శివ రాజ్ కుమార్ జైలర్ సినిమాలో కనిపించిన కొన్ని సీన్లతోనే దుమ్ము రేపారు. ఇక ఆయన ‘ఘోస్ట్’ అనే పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఒక చేయగా దాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ‘ఘోస్ట్’ సినిమాను కర్ణాటకలో విజయ దశమి కానుకగా విడుదల చేశారు. అక్టోబర్ 19 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా తెలుగులో మాత్రం…