Ghost Telugu: ‘ఘోస్ట్’ ఆగమననానికి డేట్ ఫిక్స్.. ఆరోజునే రిలీజ్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ghost Telugu Release Date Fixed: కన్నడ సినీ హీరోలలో టాప్ స్టార్ గా కొనసాగుతున్న శివ రాజ్ కుమార్ జైలర్ సినిమాలో కనిపించిన కొన్ని సీన్లతోనే దుమ్ము రేపారు. ఇక ఆయన ‘ఘోస్ట్’ అనే పాన్ ఇండియా యాక్షన్ సినిమా ఒక చేయగా దాన్ని హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ‘ఘోస్ట్’ సినిమాను కర్ణాటకలో విజయ దశమి కానుకగా విడుదల చేశారు. అక్టోబర్ 19 నుంచి అక్కడ థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తుండగా తెలుగులో మాత్రం కాస్త లేటుగా ఈ సినిమా రిలీజ్ అవుతోంది. తెలుగులో వచ్చే వారం విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నవంబర్ 4న ‘ఘోస్ట్’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఈ రోజు అనౌన్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాకి కన్నడ హిట్ ‘బీర్బల్’ ఫేమ్ శ్రీని దర్శకత్వం వహించగా సందేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై 31వ సినిమాగా ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకులు సందేశ్ నాగరాజ్ నిర్మించారు.
‘Detective Teekshana’: కుత్తుకల కోట కూల్చే తీక్షణా!
Also Read
- Kona Venkat : హీరోలు భారీ బడ్జెట్ సినిమాల మోజులో పడి కాలం వృధా చేస్తున్నారు
- Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
- Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
ఇక నిజానికి ఈ సినిమాను దసరాకి తెలుగులో కూడా రిలీజ్ చేయాలి అనుకున్నా అప్పటికే రెండు సినిమాలు సహా మరో తమిళ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో ఈ సీనియాను వాయిదా వేస్తున్నారు. ఇక మరో పక్క అదే వారంలో తెలుగులో నవంబర్ 3న తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’, ‘సత్యం’ రాజేష్ ‘మా ఊరి పొలిమేర 2’, రక్షిత్ అట్లూరి ‘నరకాసుర’, వికాస్ ముప్పాల ‘ప్లాట్’తో పాటు మరో రెండు మూడు చిన్న సినిమాలు కూడా విడుదల అవుతున్నాయి. అయితే ఈ ఘోస్ట్ సినిమాకి కన్నడ నాట మంచి హిట్ టాక్ రావడంతో తెలుగులో కూడా సూపర్ హిట్ అయ్యే ఛాన్స్ లు కనిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్చుక్ అల్టిమేటం.!
-
Mohammed Shami: భువీని సెలెక్ట్ చేసి.. నన్ను దూరం పెట్టారు: మహ్మద్ షమీ ఎమోషనల్ కామెంట్స్
-
Vijay Deverakonda : ఏడేళ్ళ ఎక్స్పీరియన్స్ రౌడీ హీరోని మార్చలేదా?
-
Rahul Gandhi: ఎన్ని వేల మంది పోలీసులు వచ్చినా భయపడం.. రాహుల్గాంధీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో భారత్లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!