టాలీవుడ్ క్వీన్ అనుష్క శెట్టి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం ఘాటీ. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఘాటీ. గతంలో తనకు వేదం వంటి హిట్ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో లేటెస్ట్‌గా ‘ఘాటీ’ సినిమా చేస్తుంది అనుష్క. తమిళ నటుడు విక్రమ్ ప్రభు కీలక పాత్ర పోషిస్తున్నాడు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికి ఈ సినిమా నుండి రిలీజ్ అయిన…