కరోనా ఎఫెక్ట్ తగ్గిన తరువాత కూడా టాలీవుడ్ నిర్మాతలు హడావుడిగా విడుదల తేదీలను ప్రకటించడం లేదు. వారిలో థర్డ్ వేవ్ భయం, విడుదల తేదీలను లాక్ చేయడం వంటి అన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. తాజాగా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రాబోయే మూవీ ‘గని’ విడుదల తేదీని ప్రకటించారు. దీపావళికి రిలీజ్ అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. వరుణ్ వెనుక నుండి బాక్సింగ్ గ్లోవ్స్, చేతులు పైకెత్తుతూ కనిపిస్తాడు. అయితే సినిమాను…