మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇప్పుడు “Ghani” అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది. మెగా అభిమానులను ఎంతగానో వెయిట్ చేయించిన “గని” పలు వాయిదాల అనంతరం ఎట్టకేలకు థియేటర్లలోకి ఏప్రిల్ 8న రానుంది. ఈ సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉండగా, “Ghani”కి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ? అనే విషయంపై…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘గని’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో…
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి…
Kodthe Video Songను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్‌లపై సిద్ధు ముద్దా,…
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్‌క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన…