రెండేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత అనుష్క నటించిన సినిమా ఘాటీ. వేదం, గమ్యం చిత్రాల దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కింది ఘాటీ. యూవీ క్రియేషన్స్ సమర్పణలో, రాజీవ్ రెడ్డి, సాయిబాబా నిర్మించిన ఈ సినిమా ఈ శుక్రవారం వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ట్రైలర్ తో ఆడియెన్స్ లో కాస్త అంచనాలు పెంచిన ఈ సినిమా అనుష్క ఖాతాలో మరో హిట్ సినిమాగా నిలుస్తుందని భావించారు. Also Read : OTT :…