‘జార్జ్ రెడ్డి’ చిత్రంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అభయ్ బేతిగంటి. అతను హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘రామన్న యూత్’. ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై రజినీ నిర్మిస్తున్నారు. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ‘రామన్న యూత్’ ఫస్ట్ లుక్ ను నటులు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, “ఈ మూవీ ఫస్ట్ లుక్ బాగుంది. అభయ్ మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు డైరెక్షన్ కూడా…
యంగ్ ఎనర్జిటిక్ హీరో రాజ్ తరుణ్ మరో హీరోతో కలిసి మల్టీస్టారర్ చేయడానికి సిద్ధమయ్యాడు. “జార్జ్ రెడ్డి” ఫేమ్ సందీప్ మాధవ్ ఈ క్రేజీ మల్టీస్టారర్ లో మరో హీరోగా నటించబోతున్నారు. “మాస్ మహారాజు” అనే టైటిల్ తో రూపొందనున్న ఈ సినిమా సుధీర్ రాజు దర్శకత్వంలో రాబోతోంది. ఈ సినిమాను అక్టోబర్ 10న ప్రారంభం కానున్నట్టు సమాచారం. ఎం ఆషిఫ్ జానీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటీనటులు, సిబ్బంది గురించి మరిన్ని వివరాలు సినిమా లాంచ్…
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటిస్తున్న సినిమా ‘చోర్ బజార్’. హీరోయిన్ గా గెహన సిప్పీ నటిస్తోంది. ‘దళం, జార్జ్ రెడ్డి’ సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకుడు. ఐ. వి ప్రొడక్షన్స్ పతాకంపై వి.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ‘చోర్ బజార్’ చిత్రంలో ఆకాష్ పూరి, గెహన సిప్పీ…