New Regional Alliance: పాకిస్థాన్ ఒక కొత్త ప్రతిపాదనను తెరపైకి తెచ్చింది. ఇది ప్రాంతీయ పొత్తులను మార్చగలదు, అలాగే భారతదేశం యొక్క దీర్ఘకాల ప్రాంతీయ ఆధిపత్యాన్ని సవాలు చేయగలదు. అదే సమయంలో దక్షిణాసియా సహకార పటాన్ని తిరిగి గీయగలదు. దీంతో పాకిస్థాన్ కేంద్రబిందువుగా దక్షిణాసియా ఒక పెద్ద భౌగోళిక రాజకీయ మార్పుకు గురి కాబోతుందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారం పాకిస్థాన్ ఉప ప్రధాన మంత్రి, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్.. పాకిస్థాన్ – బంగ్లాదేశ్ –…