Muslim Countries Alliance: ఇజ్రాయెల్‌కు చెక్ పెట్టడానికి సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ కొత్త కూటమి ఏర్పాటు చేయనున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఈ మూడు ముస్లిం దేశాలు కొత్త కూటమి ఏర్పాటు చేయవచ్చని అన్నారు. ఇరాన్ ఇప్పటికే దీని కోసం ప్రయత్నాలను ప్రారంభించిందని వెల్లడించారు. ఈ మూడు దేశాలు కలిసి వస్తే, మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్ ఆధిపత్యం బలహీనపడుతుందని స్పష్టం చేశారు. READ ALSO: Suzuki Vision e-Sky: సుజుకి తన తొలి…
Tomahawk Missiles: రష్యా- ఉక్రెయిన్ పోరులో అమెరికా ఆయుధం సంచలనం సృష్టిస్తుంది. ఈ ఆయుధం ఇంకా రణరంగంలోకి ప్రవేశించకుండానే మాస్కోను భయపెడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతకీ ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అందజేస్తున్నట్లు చెబుతున్న ఆయుధం ఏంటో తెలుసా? ప్రాణాంతకమైన టోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు. అమెరికా సూపర్ వెపన్ యుద్ధంలోకి రానున్నట్లు తెలియడంతో రష్యా ఆందోళనకు గురి అవుతున్నట్లు కనిపిస్తోందని నిఘా వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నిజం అయితే రష్యా-అమెరికా మధ్య ప్రత్యక్ష ఘర్షణ మొదలు కావచ్చనే అభిప్రాయాలు కూడా…