Male and Female Genitalia in One Man: మనషుల్లో కొందరు పలు రకాల అవయవాల లోపంతో లేదా ఎక్కువ అవయవాలతో పుడుతూ ఉంటారు. అయితే వాళ్లలో ఏర్పడే జననాంగాల ద్వారా స్త్రీ, పురుషులుగా గుర్తిస్తారు. అయితే తెలంగాణలో ఓ వ్యక్తి పురుష, స్త్రీ రెండు జననాంగాలతో జన్మించాడు. ఈ విషయం అతడికి పెళ్లయి, పిల్లలు పుట్టకపోవడంతో ఆలస్యంగా తెలిసింది. ఆ వ్యక్తిలో పురుష, స్త్రీ జననాంగాలు అభివృద్ధి చెందినట్టు గుర్తించిన హైదరాబాద్ కిమ్స్ ఆసుపత్రి వైద్యులు…