Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కార్యనిర్వహణ ఉత్తర్వులకు సంతకం చేశారు. వాటిలో ఒకటి ట్రాన్స్‌జెండర్ లను సైన్యంలో సేవ చేయకుండా నిషేధించడం. ఈ ఆదేశం అమల్లోకి రావడంతో, ట్రాన్స్‌జెండర్ సభ్యులను ఆర్మీ నుంచి తొలగించే విధానం రూపొందించేందుకు అమెరికా రక్షణ శాఖకు 30 రోజుల గడువు ఇచ్చారు. రక్షణ శాఖ గురువారం విడుదల చేసిన ఒక మెమోరాండం ప్రకారం, లింగ డిస్‌ఫోరియా (Gender Dysphoria) సమస్యను ఎదుర్కొంటున్న లేదా…