Pooja-Hegde : సెట్స్ లో హీరోలకు ఇచ్చినట్టు హీరోయిన్లకు మర్యాదలు, గౌరవాలు ఇవ్వరని హీరోయిన్ పూజాహెగ్డే అన్నారు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే ఎక్కువ సినిమాల్లో నటిస్తున్న ఈ బ్యూటీ.. తెలుగులో తగ్గించేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. హీరోల కంటే హీరోయిన్లు అంటే ఇండస్ట్రీలో చిన్న చూపే ఉంటుంది. హీరోలకు ఇచ్చినంత గౌరవ, మర్యాదలు హీరోయిన్లకు ఇవ్వరు. హీరోలకు సెట్స్ దగ్గరే క్యారవాన్లు ఉంటాయి. కానీ మాకు అలా కాదు. సెట్స్ కు దూరంగా ఎక్కడో…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా…
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్‌లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల…