బిగ్ బాస్ ఫేమ్ గీతూ రాయల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. యూట్యూబర్ గా బాగా ఫెమస్ అయిన ఈ అమ్మడు బిగ్ బాస్ లో కూడా మెరిసింది.. అక్కడ తన యాట్టిట్యూడ్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది.. జబర్దస్త్ వంటి కార్యక్రమాలతో పాటు అనేక షోలలో కూడా సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్ బాస్ సీజన్ కి బిగ్బాస్ బజ్ షో కి యాంకర్ గా కూడా వ్యవహరించింది.. ప్రస్తుతం యాంకర్ ధనుష్…
Geethu Royal Comments on Shanmukh Brother issue: విశాఖపట్నానికి చెందిన సంపత్ వినయ్ బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్‌కు సోదరుడు. షణ్ముఖ్, సంపత్ కలిసి నగర శివారు పుప్పాలగూడలో నివాసం ఉంటున్నారు. విశాఖకు చెందిన వైద్యురాలు మౌనికతో షణ్ముఖ్‌కు పరిచయముంది. అతడి ద్వారా 2015లో ఆమెకు సంపత్ పరిచయమవగా ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. సంపత్, మౌనికకు నిశ్చితార్థం కూడా జరిగింది. గత ఏడాది డిసెంబరులో వివాహం చేసుకుందామనుకోగా.. యువతి తల్లి అనారోగ్యం…
Geetu Royal: సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ.. కోట్స్ చెప్తూ ఫేమస్ అయ్యింది గీతూ రాయల్. చిత్తూరు యాసతో బిగ్ బాస్ రివ్యూలు మాట్లాడుతూ.. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఇక ఇదే గుర్తింపుతో బిగ్ బాస్ సీజన్ 6 లో అడుగుపెట్టి హంగామా చేసింది. సీజన్ 7 లో శోభా ఏ రేంజ్ లో అరుస్తూ రచ్చ చేసిందో ..
బిగ్ బాస్ సీజన్ 6లో షో నుండి తాజాగా ఎలిమినేట్ అయిన గీతూ రాయల్ వ్యవహార శైలిపై పలువురు నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు. ఆమె అరవ ఓవర్ యాక్షన్ ను తట్టుకోవడం కష్టమంటూ కామెంట్ చేస్తున్నారు.
Bigg Boss 6: బిగ్బాస్ 6 తెలుగు సీజన్‌లో కంటెస్టెంట్ల వైఖరి ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఒక్కొక్కరు ఒక్కోలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఈ వారం హౌస్‌లో బిగ్‌బాస్ మిషన్ పాజిబుల్ అనే కెప్టెన్సీ కంటెండెర్ల టాస్క్ ఇచ్చాడు. ఈ సందర్భంగా సభ్యులందరూ రెడ్, బ్లూ టీములుగా విడిపోయారు. గీతూ, రేవంత్, శ్రీసత్య, శ్రీహాన్, ఫైమా, కీర్తి రెడ్ టీమ్‌గా ఏర్పడ్డారు. ఆదిరెడ్డి, బాలాదిత్య, రాజ్, ఇనయా, వాసంతి, మెరీనా, రోహిత్ బ్లూ టీమ్‌లో ఉన్నారు. ఈ…