Nandu: సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హస్కీ వాయిస్ తో ఐటెం సాంగ్స్ పాడడంలో ఆమె సిద్దహస్తురాలు. అలా సింగర్ గా బిగ్ బాస్ హౌస్ లోకి కూడా అడుగుపెట్టి తనదైన ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. గీతామాధురి, హీరో నందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెల్సిందే. వీరికి ఒక పాప కూడా ఉంది.
సినీ, సంగీత ప్రముఖులే కాదు... సిద్ధిపేట లాస్యప్రియను అభినందిస్తున్న వారిలో రాజకీయ ప్రముఖులు చేరిపోయారు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి హరీశ్ రావు సైతం లాస్యప్రియను పొగడ్తలతో ముంచెత్తారు.