Sunil movies back to back: ప్రముఖ దర్శకుడు వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వ దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన సినిమా 'గీత'. గ్రాండ్ మూవీస్ పతాకంపై ఆర్. రాచయ్య నిర్మించిన ఈ చిత్రంలో 'గీత'గా టైటిల్ రోల్ ప్లే చేసింది ప్రముఖ కథానాయిక హెబ్బా పటేల్.
అభిజిత్ రామ్, శ్రీజ జంటగా కిరణ్ తిమ్మల దర్శకత్వంలో రాము, మురళి, పరమేష్ నిర్మిస్తోన్న చిత్రం ‘గీత’. మన కృష్ణగాడి ప్రేమకథ అనేది ట్యాగ్ లైన్. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ప్రస్తుతం జరుగుతున్నాయి. శనివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్ లో ఈ మూవీకి సంబంధించిన మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ స్టేట్ సెక్రటరీ భాస్కర్ సాగర్ ముఖ్యఅతిథులుగా…
వి. వి. వినాయక్ శిష్యుడు విశ్వా ఆర్. రావును దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆర్. రాచయ్య ‘గీత’ అనే సినిమా నిర్మిస్తున్నారు. ఈ విభిన్న కథా చిత్రానికి ‘మ్యూట్ విట్నెస్’ అనేది ట్యాగ్ టైన్. క్రేజీ హీరోయిన్ హెబ్బా పటేల్ టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సునీల్ హీరోగా నటిస్తుండగా ‘నువ్వే కావాలి’, ‘ప్రేమించు’ చిత్రాల ఫేమ్ సాయి కిరణ్ ప్రతినాయకుడిగా పరిచయమవుతున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ…