తమిళ హీరో సూర్య కు తమిళ్ తో పాటు తెలుగులోను మంచి మార్కెట్ ఉంది. ఇంకా చెప్పాలి అంటే తమిళ్ కంటే ఎక్కువ తెలుగులో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. సూర్య నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ గతేడాది రీరిలీజ్ చేయగా సూపర్ కలెక్షన్స్ రాబట్టింది. అయితే సూర్య స్ట్రయిట్ తెలుగు ఎప్పుడు చేస్తాడా అని ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. సూర్య కూడా త్వరలోనే తెలుగు సినిమా చేస్తానని కంగువ ప్రమోషన్స్ లో తెలిపాడు.…
వేలాది మంది ఔత్సాహిక గాయనీ గాయకులు, ప్రధాన నగరాల్లో జరిగిన వడపోత, ముగ్గురు న్యాయ నిర్ణేతలు, పదిహేను వారాల పాటు జరిగిన ప్రదర్శన… చివరగా విజేతకు మెగా స్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ! ఇదీ తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమం జరిగిన విధానం. ఫిబ్రవరి మూడోవారంలో ఆహాలో మొదలైన తెలుగు ఇండియన్ ఐడల్ కాంటెస్ట్ జూన్ 17వ తేదీతో ముగిసింది. ఈ షో సెమీ ఫైనల్స్ కు నందమూరి బాలకృష్ణ గెస్ట్ గా హాజరు…