విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కింగ్డమ్. ఈ భారీ బడ్జెట్ చిత్రం (జూలై 31) నేడు విడుదలయింది. ప్రజంట్ టాక్ మటుకు పాజిటీవ్ గా ఉన్నప్పటకి.. ముందు ముందు కలెక్షన్ లు ఎలా ఉంటాయో చూడాలి. అయితే గతంలో వరుస ఫ్లాపులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ కావాల్సిందే. ఇక భాగ్యశ్రీ బోర్సే ది కూడా ఇదే పరిస్థితి .. ‘మిస్టర్ బచ్చన్’తో తెరంగేట్రం చేసిన…
రౌడి హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘కింగ్డమ్’ సినిమా జూలై 31న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే పోస్టర్లు, టీజర్ భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ చిత్రం ఇప్పుడు ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కి రెడి అవుతోంది. తాజా సమాచారం మేరకు, జూలై 28న సాయంత్రం 5 గంటలకు, హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఈవెంట్‌కి టాలీవుడ్ నుంచి ఒక స్టార్…