Gautam Theatre Performance in London: తన కుమారుడు గౌతమ్ ఘట్టమనేనిని చూస్తే చాలా గర్వంగా ఉందని నమ్రతా శిరోద్కర్ తెలిపారు. గౌతమ్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడని ప్రశంసలు కురిపించారు. గౌతమ్ తాజాగా లండన్‌లో తన ఫస్ట్ థియేటర్ స్టేజ్ పెర్ఫార్మెన్స్‌ని ప్రదర్శించారు. ఈ ప్రదర్శనకు సంబంధించి కొన్ని ఫోటోలను నమ్రత ఆదివారం