Team India Coach : ప్రస్తుతం జరుగుతున్న టి20 వరల్డ్ కప్ 2024 తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ మారనున్నాడు. ఈ నేపథ్యంలో అనేకమంది పేర్లు వినిపించిన., చివరికి టీమిండియా మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ టీమ్ మెంబర్ అయిన గౌతమ్ గంభీర్ (GAUTAM GAMBHIR) పేరు ప్రస్తుతం ప్రముఖంగా వినిపిస్తోంది. ఇకపోతే ఈయన పేరు దాదాపు అన్ని విషయాలకు సంబంధించి ఖరారు అయినట్లు సమాచారం అందుతుంది. ఈ విషయం సంబంధించి బిసిసిఐ వర్గాలలో కూడా భారత…