Gautam Gambhir showed favoritism in IND vs SL Squad: శ్రీలంక పర్యటన కోసం అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం భారత టీ20, వన్డే జట్లను ప్రకటించింది. అందరూ ఊహించనట్లుగానే కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మార్క్ జట్టుపై స్పష్టంగా కనిపించింది. హార్దిక్ పాండ్యాను కాదని.. టీ20లకు సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా నియమించాడు. కనీసం వైస్ కెప్టెన్‌గానూ అతడికి అవకాశం ఇవ్వలేదు. యువ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడం…