తమిళంలో ప్రముఖ హాస్య నటుడు సూరి హీరోగా, సీనియర్ నటుడు శశికుమార్, మలయాళం నటుడు ఉన్ని ముకుందన్ నటించిన చిత్రం ‘గరుడన్’. అక్కడ సూపర్ హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్‌తో విజయ్ కనకమేడల రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరోలైన నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై కె.కె రాధామోహన్ ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘భైరవం’ అనే టైటిల్…
తమిళ స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తెలలో ఒకరైన అతిధి శంకర్ తమిళ చిత్ర పరిశ్రమలో కార్తీ నటించిన వీరుమాన్ సినిమాతో హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ సరసన మావీరన్ సూపర్ హిట్ తో అమ్మడికి అవకాశాలు క్యూ కట్టాయి. ప్రస్తుతం అర్జున్ దాస్ కు జోడిగా నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న యూత్ ఫుల్ కాలేజ్ లవ్ నేపథ్యంలో రానున్న సినిమాలో హీరోయిన్…
తమిళ స్టార్ కమెడియన్ సూరి ఇటీవల కాలంలో హీరోగా టర్న్అయి సినిమాలు చేస్తున్నాడు. మొదటి సినిమాగా విడుదలై లో నటించాడు. రెండవ చిత్రంగా ‘గరుడన్’ లో నటించాడు. శశికుమార్, ఉన్ని ముకుందన్ముఖ్య పాత్రలో వచ్చిన ‘గరుడన్’ చడీచప్పుడు లేకుండా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. వవ చిత్రంలో సూరి నటనకు అటు క్రిటిక్స్, ఇటు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభించింది. మే 31 న థియేటర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా…
Bellamkonda Sai Sreenivas To Act in Garudan Remake: టాలీవుడ్ యువ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఫ్లాఫులతో సతమతం అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవల ‘ఛత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చినా.. అది పెద్దగా వర్కవుట్ కాలేదు. ఛత్రపతి డిసాస్టర్‌గా నిలవడంతో షార్ట్ గ్యాప్ తీసుకున్న సాయి శ్రీనివాస్.. మళ్లీ బిజీ అవుతున్నారు. టాలీవుడ్‌లో వరుస సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాకు భిన్నంగా.. కంటెంట్ డ్రివెన్ సబ్జెక్ట్స్‌ను పిక్ చేసుకుంటున్నారు.…
మలయాళం నటుడు బిజుమీనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ నటుడు ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాలో పోలీస్ పాత్రలో నటించి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ సినిమాతోనే బిజు పేరు సౌత్ ఇండస్ట్రీ లో మారు మోగిపోయింది.ఈ నటుడు చేసిన పాత్రని తెలుగు లో పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ సినిమా లో నటించి మంచి విజయం సాధించాడు. బిజు మీనన్ తెలుగు లో ఖతర్నాక్’, ‘రణం’ వంటి చిత్రాలలో తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను…