తమిళ్ లో సూరి నటించిన హిట్ సినిమా గరుడన్. ఈ సినిమాను తెలుగులో భైరవం పేరుతో రీమేక్ చేస్తున్నారు. మాస్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో విజయ్ కనకమేడల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అతిధి శంకర్ ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ బ్యానర్ పై జయంతిలాల్ గడ సమర్పణలోకె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. Also…