బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గంగూభాయి కతియావాడి’ ఈ నెల 25న పలు భారతీయ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ సైతం కీలక పాత్ర పోషించాడు. ఇక వీరిద్దరూ తొలిసారి తెలుగులో నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం ‘గంగూభాయి’ విడుదలైన సరిగ్గా నెల రోజులకు, అంటే మార్చి 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఇదిలా ఉంటే… ఇటీవల అజయ్ దేవ్ గన్…