నందిత శ్వేతా, మన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘జెట్టి’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. వేణు మాధవ్ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దీనికి దర్శకుడు. కార్తీక్ కొడకండ్ల సంగీతాన్ని అందించిన ‘జెట్టి’ సినిమాలోని ‘గంగమ్�