జూబ్లీహిల్స్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసు లో టెక్నికల్ ఎవిడెన్స్ కీలకంగా మారనుంది. ఇప్పటికే ఇన్నోవా కార్ లో లభించిన ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. కార్ లో సరిపడా ఆధారాలు లభించకపోవడంతో టెక్నికల్ ఎవిడెన్స్ పై దృష్టి సారించిన పోలీసులు. నిందితుల కాల్ డేటా రికార్డింగ్స్ , సీసీ ఫుటేజ్ లు, నిందితుల మొబైల్ టవర్ లొకేషన్ లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అమెనిషియ పబ్ నుండి తిరిగి జూబ్లీహిల్స్ లో బాధితురాలిని డ్రాప్ చేయడం…