గణపతి ఉత్సవాలను దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ దేశాల్లో ఉన్న హిందువులు ఘనంగా జరుపుకున్నారు. వినాయక విగ్రహానికి పూజలను చేసి నిమజ్జనం చేశారు. మన దాయాది దేశం పాకిస్తాన్ లో గణపతి ఉత్సవాలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ లో ఘనంగా గణేష్ నిమజ్జనం నిర్వహించారు. పాకిస్థాన్ లోని హిందువులు ఘనంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. కరాచీలో గణపతి నవరాత్రి ఉత్సవాలను అక్కడి హిందువులు ఘనంగా జరుపుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే గణపతి విగ్రహాన్ని…