Asaram Bapu: ఇప్పటికే అనేక లైంగిక ఆరోపణల కేసులు ఎదుర్కొంటున్న బాబా ఆశారాం బాపు, మరో కేసులోనూ దోషిగా తేలారు. మంగళవారం శిక్షలు ఖరారు చెయ్యనుంది గుజరాత్ గాంధీనగర్ సెషన్స్ కోర్టు. మోటేరా ఆశ్రమంలో ఉన్నప్పుడు ఆశారాం బాపు, ఆయన కుమారుడు తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపించింది సూరత్‌కు చెందిన ఓ మహిళా భక్తురాలు. పదేళ్ల కిందట బాధితురాలు చేసిన కంప్లయింట్ పై తాజాగా కోర్టు తీర్పిచ్చింది. ఈ కేసులో ఆశారాం బాపును దోషిగా…