మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. ఈ విషయం పై గాంధీ రిటైర్డ్ కమిషనర్ మాట్లాడుతూ… హైదరాబాద్ రోడ్లు.. స్పోర్ట్స్.. రేసింగ్ బైకులకు సహకరించవు అని అన్నారు. అతివేగం, బైక్ నీ అదుపు చేయకపోవడం తో సాయి దర మ్ తేజ ప్రమాదం జరిగింది.…