హైదరాబాద్ రోడ్లు స్పోర్ట్స్ బైకులకు సహకరించవు…
By Manohar
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ – 45 కేబుల్ బ్రిడ్జ్ మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. స్పోర్ట్స్ బైక్ నుంచి ఆయన కిందపడ్డారు.. ఈ విషయం పై గాంధీ రిటైర్డ్ కమిషనర్ మాట్లాడుతూ… హైదరాబాద్ రోడ్లు.. స్పోర్ట్స్.. రేసింగ్ బైకులకు సహకరించవు అని అన్నారు. అతివేగం, బైక్ నీ అదుపు చేయకపోవడం తో సాయి దర మ్ తేజ ప్రమాదం జరిగింది. కేంద్రం నిర్దేశించిన వేగమే 60 నుండి 70 km/h మాత్రమే. కానీ బైక్ కి ఇంజన్ వేగం 200 km/h ఉందని అంతా వేగం తో వెళ్ళకూడదు. హెల్మెట్ ఉంది కాబట్టి ప్రాణాపాయం నుండి తప్పుకొగలిగారు. హైదరాబాద్ రోడ్లపై బైక్ 20, 30 km/h మించి వెళ్ళల్లేము. బైక్ పెర్మిషన్ లో సాధారణ బైక్ ల మాదిరిగానే ఉంటుంది. కానీ పోలీసులు స్పోర్ట్స్.. రేసింగ్ బైక్ లపై ఆంక్షలు పెట్టారు. దాన్ని పాటించాల్సిందే అని తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
-
Health Tips: మంచం ఎక్కిన వెంటనే నిద్ర పట్టాలా.. సింపుల్‌గా ఇలా చేయండి!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!