Mega Movies back to back: జూలై 28 నుంచి మొదలు పెడితే ఆగస్టు 25వ తేదీ వరకు అంటే దాదాపు ఒక నెలపాటు మెగా ఫ్యాన్స్ కి పండగే పండుగ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల వ్యవధిలో నాలుగు మెగా హీరోల సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ముందుగా జూలై 28వ తేదీన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుప్రీం హీరో సాయి ధరంతేజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన బ్రో…
Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఒక భారీ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. గతేడాది వచ్చిన ఎఫ్ 3 హిట్ ను వరుణ్ ఖాతాలో వేయడం కష్టం కాబట్టి ఈ మెగా హీరోకు ఇప్పుడు ఒక పెద్ద సాలిడ్ హిట్ కావాలి.
మెగా ఫ్యామిలీ కమర్షియల్ సినిమాలు మాత్రమే కాకుండా కాస్త ట్రెండ్ మార్చి కొత్త రకం సినిమాలు చేసే హీరో వరుణ్ తేజ్. రిజల్ట్ తో సంబంధం లేకుండా అంతరిక్షం, గద్దలకొండ గణేష్ లాంటి సినిమాలు చెయ్యడం వరుణ్ తేజ్ నైజం. కామెడీ, యాక్షన్, లవ్ స్టోరీ ఇలా అన్ని రకాల సినిమాలు చేస్తూ తన ఫిల్మోగ్రఫీలో మంచి వేరియేషన్స్ చూపిస్తున్న వరుణ్ తేజ్, రీసెంట్ గా ‘గని’ సినిమాతో మెగా ఫాన్స్ ని డిజపాయింట్ చేసాడు. బాక్సింగ్…