Gandeevadhari Arjuna Movie Twitter Review: మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా హై అండ్ స్టైలీష్ యాక్షన్ చిత్రాల డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్యా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. టీజర్, ట్రైలర్‌లతో ఆకట్టుకున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. గాండీవధారి అర్జున చిత్రం నేడు (ఆగస్టు 25) ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల…