మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుతో చేస్తున్న సినిమా ‘గాంఢీవధారి అర్జున’. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్ లో భారీ బడ్జట్ తో, హై టెక్నీకల్ వాల్యూస్ తో రూపొందుతున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ కానుంది. ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన మేకర్స్ ‘గాంఢీవధారి అర్జున’ టీజర�