iQOO Z11 Turbo vs RedMagic 11 Air: రోజువారీ వినియోగంలో ఏ ఫ్లాగ్‌షిప్ అనుభవం మీ అవసరాలకు సరిపోతుందనేదని చాలామందికి అసలు ప్రశ్న. ఒక ఫోన్ పూర్తిగా గేమింగ్ ఎండ్యూరెన్స్, స్టేబుల్ పెర్ఫార్మెన్స్ కోసం డిజైన్ చేయబడితే, మరొకటి వేగం, కెమెరాలు, బ్యాటరీ లైఫ్ అన్నిటికీ బ్యాలెన్స్ ఇస్తూ తక్కువ ధరలో వాల్యూ అందించేందుకు ప్రయత్నిస్తోంది. రెండూ పవర్ యూజర్లనే టార్గెట్ చేస్తుండగా ఐక్వూ Z11 టర్బో, రెడ్ మ్యాజిక్ 11 ఎయిర్ మధ్య ఏది…