Game On Movie to release on February 2nd: గీతానంద్, నేహా సోలంకి జంటగా నటించిన ‘గేమ్ ఆన్’ అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫిబ్రవరి 2న గ్రాండ్ గా విడుదలకు సిద్దమవుతోంది. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దయానంద్ దర్శకత్వంలో రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా గురించి నిర్మాత రవి కస్తూరి మాట్లాడుతూ గేమ్ ఆన్ చిత్రం ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయని, సినిమాను ఫిబ్రవరి…