Game Changer : ‘గేమ్ ఛేంజర్’ క్రేజ్ మాములుగా లేదు.. కానీ ఫ్యాన్స్ ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ 2025 ఆరంభంలోనే బాక్సాఫీస్ గేమ్ ఛేంజ్ చేయడానికి దూసుకొస్తోంది. మరో వారం రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర అసలు సిసలైన గేమ్ స్టార్ట్ కాబోతోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మేకర్స్. ముందుగా లక్నోలో గ్రాండ్‌గా టీజర్ లాంచ్ ఈవెంట్ చేశారు. అక్కడి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ ఇస్తూ వచ్చారు. ఇప్పటి వరకు రిలీజ్ అయినా సాంగ్స్ అన్నీ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. అలాగే మొదటిసారి అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి రికార్డ్ క్రియేట్ చేశారు గేమ్ ఛేంజర్ మేకర్స్. ఇక్కడితో ప్రమోషన్స్ స్పీడప్ చేసి విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ లాంచ్ చేశారు. ఆ తర్వాత హైదరబాద్‌లో దర్శకుడు రాజమౌళి చేతుల మీదుగా ట్రైలర్ లాంచ్ చేశారు.
Also Read : NagaVamsi : రాసి పెట్టుకోండి..ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ దబిడి దిబిడే
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
ఇక ఇప్పుడు ఏపీ రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ ఈవెంట్‌కు ఏపీ డిప్యూటీ సీఏం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రానున్నారు. ఈ ఈవెంట్‌తో సినిమా హైప్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్లనుంది. ఇలా మేకర్స్ గేమ్ ఛేంజర్‌ను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తుండగా ఓ విషయంలో మాత్రం ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. గేమ్ ఛేంజర్‌కు ఉన్న క్రేజ్‌కు అన్ని భాషల్లోను సాలిడ్ ప్రమోషన్స్ చేయాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. తమ హీరో సినిమాకు ప్రమోషన్స్ చేయడం లేదని చరణ్ ఫ్యాన్స్ మరీ మరీ అడుగుతున్నారంటే అక్కడ గేమ్ ఛేంజర్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు