గేమ్ చేంజర్ సినిమా యూనిట్ కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే ఒక జీవో కూడా జారీ చేశారు గేమ్ చేంజర్ భారీ బడ్జెట్ సినిమా కావడంతో దానికి టికెట్ రేట్లు పెంచి అమ్ముకునే అవకాశం కల్పించాలంటూ కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ వెళ్లిన నిర్మాత దిల్ రాజు ప్రభుత్వాన్ని కోరారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ను కలిసి ఈ మేరకు రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక ఈ నేపథ్యంలోనే గేమ్…