Game Changer Second Single Releases: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో గేమ్ చేంజర్ కూడా ఒకటి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా…