రామ్ చరణ్ హీరోగా రూపొందిన పాన్ ఇండియా సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాని తెరకెక్కించారు. దిల్ రాజు నిర్మాణంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎన్నో అడ్డంకుల తర్వాత జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. నిజానికి మొదటి ఆట నుంచే ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. అందుకే మొత్తం రిలీజ్ అయిన అన్ని భాషలలో ఈ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. నిజానికి ఈ సినిమా ఇప్పటికే…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం గేమ్ చేంజర్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత దిల్ రాజు నిర్మించిన మొదటి పాన్ ఇండియా సినిమా గేమ్ ఛేంజర్. సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తోలి ఆట నుండే మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఎన్నో అంచనాలు పెట్టుకున్న అభిమానులకు గేమ్ ఛేంజర్ నిరాశను…