Home
Game Changer Latest Updates
Game Changer Latest Updates News
-
Box Office War: రేసులోకి కంగువ? మరి దేవర vs గేమ్ చేంజర్?
ఇప్పటికే వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైపోయింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే… షూటింగ్ చివరి దశలో ఉన్న దేవర, గేమ్ చేంజర్ మాత్రం సైలెంట్‌గా ఉన్నాయి. దేవర సినిమా వాయిదా… -
Ram Charan: బాక్సాఫీస్ పునాదులు కదిలించిన సలార్… సీడెడ్ లో చరణ్ ని బీట్ చేయలేకపోయాడు
ప్రస్తుతం ఆన్ లైన్ ఆఫ్ లైన్ అనే తేడా లేకుండా సలార్ హాట్ టాపిక్ అయ్యింది. సలార్ డే 1 కలెక్షన్స్ ఎంత? ఓవర్సీస్ లో ఎంత రాబట్టింది? నైజాంలో ఎంత కలెక్ట్ చేసింది? ఏ రికార్డ్ బ్రేక్ అయ్యిందని లెక్కలు వేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ గ్యాప్ లో గేమ్ ఛేంజర్ సినిమా ట్యాగ్ ని ట్రెండ్ చేస్తూ బయటకి వచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అభిమానులు. ఏ సెంటర్ లో… -
Ram Charan: మెగా పవర్ స్టార్ కి ఇంటర్నేషనల్ అవార్డ్…
ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గ్లోబల్ రేంజ్‌కి వెళ్లిపోయింది. నాటు నాటు సాంగ్‌కి ఆస్కార్ రావడంతో తారక్, చరణ్ పేర్లు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోయాయి. స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరాన్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకులు సైతం వీళ్ల యాక్టింగ్‌కు ఫిదా అయిపోయారు. అందుకే ఇద్దరికీ ఎన్నో అవార్డ్స్ వరించాయి. తాజాగా రామ్ చరణ్ ఖాతాలో మరో ఇంటర్నేషనల్ అవార్డ్ వచ్చి చేరింది. అమెరికాలో నిర్వహించే పాప్ గోల్డెన్… -
Ram Charan: మైసూర్ లో అడుగుపెట్టిన గేమ్ ఛేంజర్…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ మళ్లీ రంగంలోకి దిగుతున్నాడు. గేమ్ ఛేంజర్ గా మారి సెట్స్ లో జాయిన్ అవ్వనున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త షెడ్యూల్ మైసూర్ లో జరగనుంది. ఈ షెడ్యూల్ కోసం చరణ్ మైసూర్ లో అడుగుపెట్టాడు. ఇండియన్ 2 షూటింగ్ లో బిజీగా ఉండి శంకర్ గేమ్ ఛేంజర్ షూటింగ్ కి కాస్త బ్రేక్… -
Ram Charan: గేమ్ ఛేంజర్ కంప్లీట్ అయ్యేదెప్పుడో శంకరా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో గేమ్ చేంజర్ సినిమా చేస్తున్నాడు. ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ ఇమేజ్‌తో చరణ్ చేస్తున్న సినిమా కావడంతో.. గేమ్ చేంజర్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. శంకర్ మార్క్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో… చరణ్ డ్యూయెల్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఓల్డ్ లుక్‌లో పొలిటీషియన్‌గా, యంగ్ లుక్‌లో కలెక్టర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఇప్పటికే గేమ్ ఛేంజర్ సినిమా నుంచి… -
Ram Charan: మాట తప్పుతున్నావ్ భైరవ…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా ఫస్ట్ సాంగ్ ఎప్పుడు బయటకి వస్తుంది అంటే సమాధానం తెలియదు, గ్లిమ్ప్స్ బయటకి వస్తుందా అంటే అది దిల్ రాజుకి కూడా తెలియదు. పోనీ కనీసం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ అయినా చెప్పండి అంటే దానికి సమాధానం డైరెక్టర్ శంకర్ కైనా సమాధానం తెలుసో… -
Game Changer: జరగండి సాంగ్ కోసం అంత బడ్జట్ పెట్టారా? శంకర్ కి దండం పెట్టాల్సిందే
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి వస్తున్న 50వ సినిమాగా గేమ్ ఛేంజర్ సెట్స్ పైకి వెళ్లింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 2024 ఆగస్టు ని టార్గెట్ చేసేలా ఉంది. 2024 సంక్రాంతికే రిలీజ్ చేస్తారని ఫ్యాన్స్ ఆశించారు కానీ షూటింగ్ డిలే అవుతుండడంతో రిలీజ్ వెనక్కి వెళ్తోంది. షూటింగ్ అయితే… -
Ram Charan: ‘దేవర’ రూట్లోనే ‘గేమ్ చేంజర్’…?
ట్రిపుల్ ఆర్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లలో ఒక్కరైనా ఈ ఏడాది థియేటర్లోకి సందడి చేస్తారని అనుకున్నారు మెగా నందమూరి అభిమానులు కానీ ఈ ఇద్దరు వచ్చే ఏడాది ఒకేసారి థియేటర్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కొరటాల శివ తెరకెక్కిస్తున్న ‘దేవర’ ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. శంకర్ ‘గేమ్ చేంజర్’ కూడా సమ్మర్లో వచ్చే అవకాశం ఉంది. అయితే మొన్న ఉన్నట్టుండి కెమెరా ముందుకి వచ్చేసి ‘దేవర’ రెండు భాగాలుగా వస్తుందని చెప్పి షాక్ ఇచ్చాడు… -
Game Changer: దసరాకి ‘జాబిలమ్మ’ జాకెట్ వేసుకోని వస్తుందా? నమ్మకం లేదు శంకరా
ప్రస్తుతం స్టార్ హీరోల అభిమానుల్లో ఎక్కువగా బాధపడుతున్నది మెగాభిమానులే. ఎందుకంటే… అందరి హీరోల సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి కానీ షూటింగ్ మొదలు పెట్టి రెండేళ్లు దాటిన గేమ్ చేంజర్ విషయంలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. మొన్న ఇండియన్ 2 డబ్బింగ్ వల్ల… గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందనే క్లారిటీ మాత్రం ఇచ్చాడు శంకర్. ఇప్పటి వరకు టైటిల్ వీడియో, ఓ పోస్టర్ తప్పితే గేమ్ చేంజర్ నుంచి సాలిడ్ అప్డేట్ ఒక్కటి కూడా బయటికి రాలేదు… -
Ram Charan: మీరు అప్డేట్స్ ఇవ్వట్లేదని ఫ్యాన్స్ డ్యూటీ ఎక్కారు… బొమ్మ దద్దరిల్లిపోతది
గ్లోబల్ ఇమేజ్ మైంటైన్ చేస్తున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ తో కలిసి చేస్తున్న సినిమా ‘గేమ్ చేంజర్’. RC 15′ అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ, రామ్ చరణ్ పుట్టిన రోజున ‘ఫస్ట్ లుక్ పోస్టర్’తో పాటు ‘గేమ్ చేంజర్’గా టైటిల్ అనౌన్స్ అయ్యింది. శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు అనే అనౌన్స్మెంట్ తోనే పాన్ ఇండియా బజ్ జనరేట్…
తాజావార్తలు
-
ICC Cricket World Cup 2027: ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఎక్స్‌ఫ్యాక్టర్ ఎవరు..? జాంటీ రోడ్స్ సంచలన వ్యాఖ్యలు..
-
Irumudi : ఆడపడుచుల ఆదరణతోనే ‘జెనరేషనల్ బ్లాక్‌బస్టర్’
-
Vishnu Priya: అబ్బాయిలా ఉండే నన్ను అందమైన అమ్మాయిలా మార్చేశారు
-
Saidabad Steel Bridge :సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి రెడీ.. రేపే సీఎం చేతుల మీదుగా ఓపెనింగ్
-
Pakistan: శతాబ్ధం నాటి హిందూ ఆలయం కూల్చివేత.. పాక్‌పై భారత్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!