యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ మరో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ఈ మేరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ టైటిల్ ను రివీల్ చేస్తూ పోస్టర్ ను విడుదల చేశారు మేకర్స్. “గం గం గణేశా” అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా కొత్త పోస్టర్ పై “యాక్షన్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది” అని ఉంది. అలాగే టైటిల్ ఫాంట్‌లో కొన్న�