ఈసారి సంక్రాంతి బరిలో ఇద్దరు కొత్త కథానాయకులను తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. విశేషం ఏమంటే ఈ ఇద్దరూ కూడా సినిమా రంగానికి చిరపరిచితులైన వారి వారసులే. అందులో ఒకరు కృష్ణ మనవడు, మహేశ్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా. మరొకరు ‘దిల్’ రాజు సోదరుడు, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్. గల్లా అశోక్ గుంటూరు టీడీపీ ఎం.పి. గల్లా జయదేవ్, కృష్ణ కుమార్తె పద్మావతి కుమారుడు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో అశోక్ ను హీరోగా పరిచయం చేస్తూ…
సూపర్ స్టార్ చేతుల మీదుగా మేనల్లుడి మూవీ టైటిల్ టీజర్ విడుదల కానుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్…